Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Sagittarius

ధనుస్సు

పట్టిందల్లా బంగారమే.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సన్నిహితుల సాయం అందుతుంది.

కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.

వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి.

ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి.

మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మూలా నక్షత్రం వారికి ఆదివారం కార్యసాధన, వస్తులాభాలు. ఆహ్వానాలు. బుధవారం చర్చలు ఫలించవు. వృథా ఖర్చులు.

పూర్వాషాఢ వారికి సోమవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. మానసిక ఆందోళన. గురువారం వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. శుక్రవారం విందువినోదాలు, యత్నకార్యసిద్ధి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces