Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Sagittarius

ధనుస్సు

పలుకుబడి పెరుగుతుంది.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

వాహనాలు,స్థలాలు కొంటారు.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

రుణ బాధలు తొలగుతాయి.

ఆకస్మిక ధనలాభం

కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు జరుపుతారు.

ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.

విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.

పారిశ్రామికవర్గాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు.

కొత్త సంస్థలు ప్రారంభిస్తారు.

మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces