Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Sagittarius

ధనుస్సు

ఉత్సాహంగా పనులు చక్కదిద్దుతారు.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

తీర్థయాత్రలు చేస్తారు.

గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది.

అప్పులు తీరి ఊరట లభిస్తుంది.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము కూడా అందుతుంది.

కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. 

ఆరోగ్యపరంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది.

రుగ్మతల నుంచి ఉపశమనం.

వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అందుకుంటారు.

లాభాలు సైతం రాగలవు.

ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు శుభవార్తలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. 

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces