Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Sagittarius

ధనుస్సు

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

పరపతి కలిగిన వారితో పరిచయాలు.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

గత సంఘటనలు నెమరువేసుకుంటారు.

నూతన వ్యక్తులు పరిచయం కాగలరు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

గతం కంటే మెరుగుపడి రుణాలు కూడా తీరతాయి.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది.

సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అంది లాభాలు ఆర్జిస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లుదక్కుతాయి.

రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు.

మహిళలకు శుభవార్తలు అందుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces