Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Sagittarius

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో ఎదురుండదు.

విలువైన వస్తువులు కొంటారు.

నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

ఇంటర్వ్యూలు అందుతాయి.

పదిమందిలోనూ పేరుగడిస్తారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

పాతమిత్రులను కలుసుకుంటారు.

రావలసిన సొమ్ము అనుకున్న తీరులో అందుతుంది.

జీవిత భాగస్వామి ద్వారా ధనలాభాలు ఉంటాయి.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

సంతానపరంగా ముఖ్యంగా రెండవ సంతానం వల్ల విశేషంగా కలసివస్తుంది.

పెళ్లి హడావిడి ఉంటుంది.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

కుటుంబ సభ్యులు మీ పై గురుతర బాధ్యతలు ఉంచుతారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

ఔషధ సేవనానికి స్వస్తి చెబుతారు.

వ్యాపారాలలో కొన్ని మార్పులు, చేర్పులతో విస్తరిస్తారు.

విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో మీసత్తా చాటుకుంటారు.

పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక పర్యటనలు ఉంటాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces