Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Sagittarius

ధనుస్సు

ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

తీర్థయాత్రలు చేస్తారు.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

విద్య, ఉద్యోగావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం.

కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.రావలసిన సొమ్ము అందుతుంది.

ఇతరులకు సైతం కొంత సాయపడతారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు, అపోహలు తొలగుతాయి.

బంధువులు మీరంటే మరింత ప్రేమ చూపుతారు.

సంతానానికి వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

దూరమైన వ్యక్తులు తిరిగి దగ్గరకు చేరతారు.

ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాల వైపు పయనిస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. విస్తరణ యత్నాలలో కదలికలు.

ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. ఊహించని పోస్టులు రావచ్చు.

కళాకారులకు సన్మానాలు. నూతన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.

మహిళలకు శుభవార్తలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces