Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Sagittarius

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆలోచనలు కలసివస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

పెండింగ్‌ బాకీలు వసూలవుతాయి.

రుణ దాతల నుంచి ఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. 

కుటుంబంలో ఉత్సాహపూరితంగా ఉంటుంది.

మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు.

సంతానంతో నెలకొన్న వివాదాలు, భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

వివాహయత్నాలు సానుకూలం.

ఆరోగ్యపరంగా మరింత మెరుగుదల కనిపిస్తుంది.

వైద్య సేవలకు స్వస్తి చెబుతారు.

వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో పుంజుకుంటాయి.

ఆశించిన లాభాలు తథ్యం

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. అలాగే, విధి నిర్వహణలో మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవేత్తలకు పదవీయోగం.

మహిళలకు మానసిక ప్రశాంతత.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీదేవి స్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces