Weekly Horoscope
2nd December, 2018 to 8th December, 2018
Sagittarius
ధనుస్సు
ఆలోచనలు కలసివస్తాయి.
సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
పాతమిత్రులను కలుసుకుంటారు.
మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి.
విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
కొంత సొమ్ము అనూహ్యంగా అంది అవసరాలు తీరతాయి.
రుణబాధలు తొలగుతాయి.
కుటుంబంలో అందరిలోనూ గుర్తింపు రాగలదు.
ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో వివాదాలు తీరతాయి.
శుభకార్యాలరీత్యా ఖర్చులు.
సంతానపరంగా మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఔషధ సేవనానికి స్వస్తి చెబుతారు.
వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు ఢోకా ఉండదు.
ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు.
విస్తరణలో అవరోధాలు తొలగుతాయి.
పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.
మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.