Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Sagittarius

ధనుస్సు

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

సన్నిహితులు, మిత్రుల నుంచి కీలక సమాచారం.

గృహ, వాహనాలు కొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు అందుతాయి.

సంతానపరంగా శుభవార్తలు వింటారు.

బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. 

వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లు రాగలవు.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces