Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Sagittarius

ధనుస్సు

అనుకున్న పనులు కొంత జాప్యంతో పూర్తి చేస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరాకపోయినా ధైర్యంగా ముందుకు సాగుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిత్రులు, ఆప్తులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం.

ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

కోర్టు కేసు ఒకటి పరిష్కారానికి నోచుకుంటుంది.

తీర్థయాత్రలు చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

మీ అంచనాలు మేరకు సొమ్ము అందుతుంది.

ఇతరులకు బాకీలు చెల్లిస్తారు.

పొదుపు చర్యల ద్వారా కొంత మొత్తం నిల్వచేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు  

వివాహాది శుభకార్యాలతో సందడి నెలకొంటుంది.

ఆస్తుల ఒప్పందాల పై సోదరులతో చర్చిస్తారు.

ఆరోగ్యం విషయం లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు అనుకున్న మేరకు విస్తరిస్తారు. లాభాలు సైతం అందుతాయి. 

చాకచక్యంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు.

ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.

రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces