Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Sagittarius

ధనుస్సు

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

కొత్త వ్యక్తులు పరిచయమైన సహకరిస్తారు.

శత్రువులు కూడా అనుకూలురుగా మారతారు.

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం రావచ్చు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తాయి.

తద్వారా మరింత ఉత్సాహంతో సాగుతారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సొమ్ముకు ఎటువంటి ఇబ్బంది రాదు.

అనుకున్న వెంటనే సొమ్ము అందుతుంది.

కొంత మేర రుణాలు కూడా తీరుస్తారు.

ఆస్తుల క్రయ విక్రయాలతో కొంత డబ్బు లభిస్తుంది.

కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసలుతారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతానపరంగా చికాకులు తొలగుతాయి.

సంతానపరంగా కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాల లో అనుకున్న లాభాలు రాగలవు.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఎటువంటి విధులు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలు సత్తా నిరూపించుకుంటారు.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం.

శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces