Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Sagittarius

ధనుస్సు

వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

ఆత్మీయుల నుంచి పిలుపు అంది ఉత్సాహంగా గడుపుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

విద్యార్థుల కృషి ఫలిస్తుంది.

కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు.

ఇంత కాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు.

రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

షేర్ల విక్రయాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలు పొందుతారు.

ప్రథమ సంతానం నుంచి ఊహించని సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు చాలావరకూ పరిష్కారమవుతాయి.

ఆరోగ్యం పై కొంత శ్రద్ధ చూపండి.

వ్యాపారాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి. కోరుకున్న లాభాలు తథ్యం.

భాగస్వాములతో వివాదాలు పరిష్కారం.

విస్తరణలోనూ ఆటంకాలు అధిగమిస్తారు.

ఉద్యోగాలు పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఉన్నత హోదాలు తథ్యం.

కళాకారులు, రాజకీయవేత్తలకు ఊహించనంత అభివృద్ధి కనిపిస్తుంది.

ఆహ్వానాలు అందుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces