Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Sagittarius

ధనుస్సు

నేర్పుగా, ఓర్పుగా సమస్యలను అధిగమిస్తారు.

పనులు చకచకా పూర్త చేసి ముందుకు సాగుతారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

విచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అందుతాయి.

వాహనాలు, స్థలాలు కొంటారు.

ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు.

డబ్బులకు లోటు రాదు.

రుణ ఒత్తిడులు తొలగుతాయి.

ఆస్తుల విక్రయాలు కూడా లాభించి మరింత ధనప్రాప్తి కలుగుతుంది.

మొత్తం మీద ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుటుంబంలో అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు.

మీరంటే బంధువులు మరింత ఇష్టపడతారు.

మీ మాటే నెగ్గుతుంది.

సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా క్రమేపీ ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులకు లోటు ఉండదు. అలాగే, భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగస్తులు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

ఉన్నతాధికారుల సాయం కూడా అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టంది బంగారమే.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces