Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Sagittarius

ధనుస్సు

దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

మిత్రులతో వివాదాలు పరిష్కారం.

విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

ఉద్యోగార్ధుల యత్నాలు సఫలమై ఊరట లభిస్తుంది.

పెద్ద కాంట్రాక్టులు దక్కుతాయి.

సమాజసేవలో పాల్గొంటారు.

ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.

రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు.

షేర్లలో పెట్టుబడులు పెడతారు.

అలాగే, ఇన్సూరెన్స్‌లు వంటి వాటి వల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది.

కుటుంబంలో సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది.

మీ పై వచ్చిన అపవాదులు తొలగుతాయి.

కొన్ని వేడుకలు నిర్వహిస్తారు.

పెద్దల సలహాల మేరకు నడుచుకుంటారు.

సంతానం నుంచి శుభ వార్తలు అందుతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి.

విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces