Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Sagittarius

ధనుస్సు

పరపతి మరింత పెంచుకుంటారు.

పెండింగ్‌లో ఉన్న పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు. అలాగే, కొత్త పనులు చేపడతారు.

కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు.

అప్రయత్నంగా సొమ్ము అందుతుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము సమకూర్చుకుంటారు.

కుటుంబంలో మీ పై వచ్చిన అపవాదులు తొలగుతాయి.

పెద్దల ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు.

స్వల్ప శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

అయినా లెక్కచేయక ముందుకు సాగుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు  అందుతాయి.

అలాగే, భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు..

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

కొందరికి పదోన్నతులతో కూడిన మార్పులు ఉండవచ్చు.

రాజకీయ,పారిశ్రామికవేత్తలు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

మహిళలు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces