Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Sagittarius

ధనుస్సు

ముఖ్య కార్యక్రమాలు నిదానిస్తాయి. 

ఆలోచనలు నిలకడగా ఉండవు.

బాధ్యతలు ఉక్కిరిబిక్కిరిచేస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిర్ణయాల పై మళ్లీ ఆలోచిస్తారు.

ఆర్థిక అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు.

రుణ దాతలు మరోవైపు ఒత్తిడులు పెంచుతారు.

షేర్ల విక్రయాలు జరిగినా సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు.

భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు నెలకొంటాయి.

బంధువుల సలహాలు స్వీకరిస్తారు.

కొన్ని వేడుకలను వాయిదా వేస్తారు.

ఆరోగ్యపరమైన స్వల్ప రుగ్మతలు తప్పవు

వ్యాపార విస్తరణలో ఆటంకాలు.

ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

కళాకారులకు అవకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces