పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Scorpio

వృశ్చికం

ఉత్సాహవంతంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు.

గతంలో మిమ్మల్ని విభేదించిన వ్యక్తులే ప్రశంసలు కురిపిస్తారు.

కొత్త కాంట్రాక్టులు చేపడతారు.

వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

స్నేహాలు విస్తృతమవుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.

సోదరులతో సఖ్యత నెలకొంటుంది.

విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వివాహ వేడుకలకు హాజరవుతారు.

వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు.

కళాకారులు, నాయకులకు సంతోషకరమైన సమాచారం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు దక్కుతాయి.

వారం చివరిలో మానసిక అశాంతి.

బంధు విరోధాలు. చోర భయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces