పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Scorpio

వృశ్చికం

వీరికి పట్టింది బంగారమే.

ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.

మీ నైపుణ్యం వెలుగు చూస్తుంది.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

పలుకుబడి పెంచుకుంటారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారులకు నూతనోత్సాహం. 

ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

రాజకీయవర్గాలకు సన్మానాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

వారం చివరిలో స్వల్ప అనారోగ్యం.

కుటుంబంలో చికాకులు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదుర్గా మాతకు కుంకుమార్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces