పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Scorpio

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.

కొత్తగా రుణాలు చేస్తారు.

ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.

ఎంతగా కష్టించినా ఫలితం అంతగా ఉండదు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు.

ఆరోగ్యపరంగా చికాకులు తప్పక పోవచ్చు.

ఆలయాలు సందర్శిస్తారు.

కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.

వ్యాపారాలలో గందరగోళంగా మారతాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.

విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

వారం చివరిలో విందు వినోదాలు. అరుదైన సన్మానాలు.

విశాఖ 4వ పాదం వారికి ఆదివారం వస్తు లాభాలు. ఆహ్వానాలు రాగలవు. బుధవారం శత్రువులు పెరుగుతారు. మానసిక ఆందోళన. 

అనూరాధ వారికి ఆదివారం కార్య సిద్ధి. సన్మానాలు. బుధవారం శుభవార్తలు. కుటుంబ సౌఖ్యం. 

జ్యేష్ఠ వారికి మంగళవారం కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శుక్రవారం యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి లాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces