పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

21st May, 2017 to 27th May, 2017

Scorpio

వృశ్చికం

అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది.

భవిష్యత్‌ బంగారుమయంగా ఉంటుందనే సంకేతాలు అందుతాయి.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

జీవితంలో మరపురాని సంఘటన ఎదురవుతుంది.

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

కొన్ని మొండిబాకీలు కూడా వసూలవుతాయి.

వాహన యోగం. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు.

నిరుద్యోగులు సంతోషకరంగా గడుపుతారు. 

వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి.

ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఉంటుంది.

కళాకారుల కృషి ఫలించి ముందడుగు వేస్తారు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.

విశాఖ 4వ పాదం వారికి ఆదివారం బంధువిరోధాలు. మానసిక ఆందోళన. శుక్రవారం స్థిరాస్తి లాభం. సోదరుల కలయిక.

అనూరాధ వారికి సోమవారం దుబారా వ్యయం. ఇంటాబయటా సమస్యలు. బుధవారం కార్య జయం. భూ లాభాలు. విందువినోదాలు.

జ్యేష్ఠ వారికి మంగళవారం స్వల్ప అనారోగ్యం. లేనిపోని నిందలు. చోర భయం. శుక్రవారం వాహహన యోగం. చర్చల్లో పురోగతి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces