పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Scorpio

వృశ్చికం

కొన్ని ప్రతిబంధకాలు తొలగి కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

అనూహ్యమైన రీతిలో డబ్బు అందుతుంది.

స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పలుకుబడి పెరుగుతుంది.

కాంట్రాక్టర్లకు విశేషంగా కలసివస్తుంది.

కుటుంబ సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ప్రత్యర్థులతో ఉత్తరప్రత్యుత్తరాలు విజయవంతం కాగలవు.

వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగస్తులకు కొత్త ఆశలు, బాధ్యతలు తగ్గుతాయి.

పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

విశాఖ 4వ పాద వారికి బుధవారం కార్యజయం. భూ లాభాలు. శనివారం దుబారా వ్యయం. సోదరులతో కలహాలు.

అనూరాధ వారికి ఆదివారం ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. గురువారం యత్నకార్యసిద్ధి. సన్మానాలు.

జ్యేష్ఠ వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. శుక్రవారం ధన లాభం. శుభ వర్తమానాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces