పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Scorpio

వృశ్చికం

ఆర్థిక పరమైన చికాకులు తొలగుతాయి.

ఒక కీలకమైన∙నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు.

ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు లభిస్తాయి.

గృహం, వాహనాలు కొంటారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

ఉద్యోగులు ప్రతిభను చాటుకుని ప్రశంసలు పొందుతారు.

రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే.

ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.

విశాఖ4వ పాదం వారికి బుధవారం యత్నకార్యసిద్ధి. పదవీ యోగం. శనివారం వివాదాలు. ఆరోగ్య భంగం.

అనూరాధ వారికి సోమవారం కార్య జయం. భూ లాభాలు. శుక్రవారం వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. 

జ్యేష్ఠ వారికి బుధవారం వివాదాలు. చోర భయం. శనివారం విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces