పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Scorpio

వృశ్చికం

నూతన కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

మీపై వచ్చిన అభాండాలు తొలగి ఉపశమనం పొందుతారు.

ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది.

విద్యార్థులు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు కోరిక నెరవేరుతుంది.

రాజకీయవేత్తలకు పదవీ యోగం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

విశాఖ 4వ పాదం వారికి సోమవారం ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. గురువారం కుటుంబ సౌఖ్యం. వివాహ వేడుకల్లో పాల్గొంటారు.

అనూరాధ వారికి సోమవారం దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. గురువారం విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు.

జ్యేష్ఠ వారికి సోమవారం విందువినోదాలు. కార్యసిద్ధి. శుక్రవారం వివాదాలు. మానసిక అశాంతి. 

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌కు అభిషేకాలు నిర్వహించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces