పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Scorpio

వృశ్చికం

ఆదాయం కొంత మెరుగ్గా ఉంటుంది.

కొత్త పనులు చేపడతారు. 

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం.

భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగల అవకాశం.

ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి.

వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

కళాకారులు, రాజకీయనేతలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

మహిళలు అంచనాలు నిజమై ఊరట చెందుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

విశాఖ 4వ పాదం వారికి  సోమవారం విందువినోదాలు. శుభవార్తలు. బుధవారం నిర్ణయాలు మార్చుకుంటారు. చోరభయం.

అనూరాధ వారికి మంగళవారం కార్యజయం. ఆస్తిలాభం. శుక్రవారం అనారోగ్యం. ఇంటాబయటా సమస్యలు.

జ్యేష్ఠ వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. గురువారం వివాదాలు. చోర భయం. 

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces