Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Scorpio

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆసక్తికరమైన సమాచారం.

ఆలోచనలు కలసి వస్తాయి.

సంఘంలో గౌరవం.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

చిరకాల కోరిక నెరవేరే సూచనలు.

సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు కలసివచ్చే కాలం.

సాఫ్ట్ వేర్  రంగం వారికి అన్నివిధాలా అనుకూలం.

షేర్ల విక్రయాలలోలాభాలు దక్కుతాయి.

విశాఖ 4వ పాదం వారికి సోమవారం కార్యసిద్ధి. ప్రముఖుల కలయిక. వాహనయోగం. శుక్రవారం చోరభయం. మానసిక అశాంతి.

అనూరాధ వారికి మంగళవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శనివారం వాహన యోగం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

జ్యేష్ఠ వారికి ఆదివారం వివాదాలు. బంధువుల తాకిడి. చోర భయం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces