Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Scorpio

వృశ్చికం

చేపట్టిన కార్యక్రమాలుసజావుగా సాగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ నిరూపించుకుంటారు.

సోదరులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

కాంట్రాక్టులు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది.

ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమయానికి అందుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు అనుకోని అవకాశాలు.

పారిశ్రామికవేత్తలు  లక్ష్యాలు సాధిస్తారు.

వ్యవసాయదారులు ఉత్సాహంగా ముందుకుసాగుతారు.

విద్యార్థులకు పరిశోధనారంగంపై ఆసక్తి.

ఐటీ రంగం వారికి  ఆశలు నెరవేరే సమయం.

మహిళలకు ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

విశాఖ 4వ పాదం వారికి సోమవారం ధన వ్యయం. మానసిక అశాంతి. బుధవారం ఆస్తిలాభం. ఉద్యోగయోగం.

అనూరాధ వారికి సోమవారం వివాదాలు. అనారోగ్యం. గురువారం వాహనయోగం. చర్చల్లో పురోగతి.

జ్యేష్ట వారికి మంగళవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శుక్రవారం కుటుంబ సౌఖ్యం. ఆస్తిలాభ సూచనలు.

ఉత్త రదిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces