Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Scorpio

వృశ్చికం

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సన్నిహితులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

పరపతి కలిగిన వారితో పరిచయాలు.

కాంట్రాక్టులు పొందుతారు.

వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.

జీవితాశయం నెరవేరడంలో కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది.

వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు.

ఉద్యోగులకు మార్పులు సంభవం.

పారిశ్రామిక, వైద్య రంగాల వారు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.

కళాకారులకు అవకాశాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మహిళలకు కుటుంబంలో విమర్శలు.

విశాఖ 4వ పాదం వారికి బుధవారం ధననష్టం. కుటుంబంలో సమస్యలు. శనివారం ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం.

అనూరాధ వారికి సోమవారం అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బుధవారం కార్యజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

జ్యేష్ఠ వారికి మంగళవారం దుబారా ఖర్చులు. మానసిక ఆందోళన. శుక్రవారం వస్తులాభాలు. నూతన కార్యక్రమాలు చేపడతారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces