Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Scorpio

వృశ్చికం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఎంతటి వారినైనా మీ నైపుణ్యం, వాక్చాతుర్యంలో ఆకట్టుకుంటారు.

ప్రతిభకు తగిన గౌరవం అందుకుంటారు.

విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు.

మిత్రులతో విభేదాలు తొలగి ఊరట చెందుతారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి.

కుటుంబంలో అందరూ మెచ్చుకునే రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు.

శుభకార్యాలపై చర్చిస్తారు. 

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కించుకుంటారు.

ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces