Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Scorpio

వృశ్చికం

కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఎంతగా శ్రమపడ్డా ఫలితం ఉండదు.

కోర్టు కేసులు , వివాదాలు చికాకు పరుస్తాయి.

మిత్రులతో విభేదాలు తప్పవు.

ఆలయాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము అంతక కొంత నిరాశ చెందుతారు.

మీ సహాయం పొందిన వారు కూడా ముఖం చాటేస్తారు.

ఎవరికీ ఆర్థిక విషయాలలో హామీలు వద్దు.

కుటుంబంలో సంతానపరంగా చిక్కులు ఎదురై మీసహనాన్ని పరీక్షిస్తాయి.

భార్యాభర్తల మధ్య కలహాలు.

బంధువులు సైతం కొన్ని విషయాలలో ఒత్తిడులు పెంచుతారు.

ఆహార విహారాదుల పై పరిమితులు అవసరం.

అనుకోని విధంగా అస్వస్థతకు లోనై ఇబ్బందిపడతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.

భాగస్వాములతో తగాదాలు.

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

విధి నిర్వహణలో ఆటంకాలు.

పై స్థాయి వారి నుంచి మాటపడతారు.

కళాకారులకు అవకాశాలు చేజారతాయి.

మహిళలకు మానసిక అశాంతి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces