Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Scorpio

వృశ్చికం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

తీర్థయాత్రలు చేస్తారు.

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము కూడా అందుతుంది.

బంధువుల నుంచి ధనలాభాలు ఉంటాయి. రుణాలు తీరతాయి.

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణతో ఉత్సాహంగా గడుపుతారు.

సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సంతానంతో మరింత ఆనందంగా గడుపుతారు.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

మీ ప్రతిపాదనలు అందరూ అంగీరిస్తారు.

శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. బలం పుంజుకుంటారు.

వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం.

ప్రమోషన్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు సోదరుల నుంచి ధన, ఆస్తి లాభాలు

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces