Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Scorpio

వృశ్చికం

అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి మాట సహాయం అందుతుంది.

వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

మీరు బకాయిపడ్డ సొమ్ము సైతం చెల్లిస్తారు.

కుటుంబంలో అందరి ఆమోదంతో నిర్ణయాలు తీసుకుంటారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.

భార్యాభర్తల మధ్య ఆదరణ మరింత పెరుగుతుంది.

ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి.

కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తారు.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు.

పై స్థాయి పోస్టులు దక్కుతాయి.

కళాకారులకు మరింత ఉత్సాహం.

మహిళలకు సత్కారాలు జరుగుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces