Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Scorpio

వృశ్చికం

పనులు నెమ్మదిగా సాగుతాయి.

కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు.

పలుకుబడి పెరుగుతుంది.

ఆరోగ్య విషయంలో కొంత చికాకులు తప్పవు.

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

ఆకస్మిక ధన లాభాలు.

సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుంటాయి.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

కొద్దిపాటి రుగ్మతలతో బాధపడతారు.

వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి.

భాగస్వాముల నుంచి ప్రోత్సాహం.

ఉద్యోగాలలో  చిక్కులు తొలగుతాయి, పదోన్నతులు రావచ్చు..

కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు మానసిక అశాంతి తొలగుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces