Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Scorpio

వృశ్చికం

అనుకున్న పనులు కొంత నెమ్మదిస్తాయి.

అయితే లక్ష్యాలు సాధించడంలో ముందడుగు వేస్తారు.

ఆత్మీయుల ఆహ్వానాలు అందుతాయి.

చిరకాల శత్రువులు మిత్రులుగా మారతారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి.

రావలసిన సొమ్ము అందుతుంది.

పాతబాకీలు అందుతాయి.

కొన్ని రుణాలు సైతం తీరుస్తారు.

మీపై కుటుంబసభ్యుల మరింత నమ్మకం వ్యక్తం చేస్తారు.

మీ నిర్ణయాలు అందరూ పాటిస్తారు.

సోదరీల సమస్యలు పరిష్కరిస్తారు.

సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి.

కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. 

వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి.

పెట్టుబడులు అందుతాయి. లాభాలు సంతృప్తినిస్తాయి.

ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.

ప్రమోషన్లు లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు ప్రతిభను చాటుకుంటారు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces