Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Scorpio

వృశ్చికం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

ఆత్మీయులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం.

శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.

కొత్త విషయాలు తెలుస్తాయి.

విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.

అనుకున్నమేరకు డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా అనూహ్యంగా లాభాలు అందుకుంటారు.

రుణ బాధలు చాలావరకూ తీరతాయి.

కుటుంబ సభ్యులు మీ పై ప్రేమాభిమానాలు చూపుతారు.

పెద్దల సూచనలు పాటిస్తారు.

వివాహ యత్నాలు కలిసి వస్తాయి.

సంతానం విదేశీ విద్య, ఉద్యోగావకాశాలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి.

పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాముల తోడ్పాటు సైతం ఉంటుంది.

ఉద్యోగస్తులు లక్ష్యాలను సాధిస్తారు.

ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు తండ్రి తరఫున ధనలాభం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces