Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Scorpio

వృశ్చికం

అనుకున్న పనులు చకచకా సాగుతాయి.

కొత్త వ్యక్తులు పరిచయం.

శుభ వర్తమానాలు అందుతాయి.

ఊహించని విధంగా ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.

ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం రావచ్చు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

సొమ్ముకు లోటు రాదు.

రెండుమూడు విధాలుగా ధన లాభాలు కలుగుతాయి.

రుణ బాధలు చాలావరకూ తొలగుతాయి.

షేర్ల క్రయవిక్రయాల ద్వారా కొంత సొమ్ము రావచ్చు.

కుటుంబంలో మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి.

బంధువులు, సంతానపరంగా మరింత సానుకూలత ఉంటుంది.

వివాహ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి.

సోదరులతో ఆస్తుల పంపకాల పై ఒక అంగీకారానికి వస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా తక్షణం ఉపశమం పొందుతారు.

వ్యాపారాలలోఅనుకున్న లాభాలు, పెట్టుబడులు అందుతాయి.

విస్తరణలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.

ఎటువంటి విధులు అప్పగించినా బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. విజయాలు వరిస్తాయి.

మహిళలకు ఆస్తుల లాభాలు.

కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces