Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Scorpio

వృశ్చికం

సన్నిహితుల సాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు.

నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

వ్యవహారాలలో విజయం.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

సొమ్ముకు లోటులేకుండా గడుస్తుంది.

రుణ బాధల నుంచి చాలావరకూ విముక్తి లభిస్తుంది.  

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధన లాభ సూచనలు.

ఊహించని రీతిలో సోదరుల నుంచి ధన లబ్ధి .

సోదరులు మీ పై మరింత ప్రేమాభిమానాలు చూపుతారు.

మీ అభిప్రాయాలను అంతా గౌరవిస్తారు.

జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి.

శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.

స్వల్ప అనారోగ్య సూచనలు.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

నూతన భాగస్వాములు జతకడతారు.

అలాగే పెట్టుబడులు సమయానికి అందుకుంటారు.

విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు అంది ఉత్సాహంగా గడుపుతారు.

విధి నిర్వహణలో ప్రశంసలు పొందుతారు.

రాజకీయవేత్తల యత్నాలు సఫలం.

నూతన పదవీయోగం.

మహిళలకు సమస్యలు తీరతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces