Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Scorpio

వృశ్చికం

పనులలో పురోగతి కనిపిస్తుంది.

అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు.

ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆలయాలు, ఆశ్రమాలు  సందర్శిస్తారు.

విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం చేకూరుతుంది.

వివాదాలను మరింత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

సొమ్ముకు లోటు లేకుండా గడుపుతారు.

అవసరమనుకున్నప్పుడు ఆపద్భాంధవుల్లా కొందరు ఆదుకుంటారు.

ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబంలో మీరంటే అంతా ఇష్టపడతారు.

మీ నిర్ణయాలు, అభిప్రాయాలను మన్నిస్తారు.

సంతానపరంగా కూడా ఇబ్బందులు తొలగుతాయి.

బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

ఆస్తుల పంపకాల్లోనూ ఒక ఒప్పందం చేసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్యసేవలకు స్వస్తి చెబుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో హోదాలు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

మీ పై మరింతగా బాధ్యతలు ఉంచుతారు.

కళాకారులకు సన్మానాలు, అవార్డులు రాగలవు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces