Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Scorpio

వృశ్చికం

వీరికి కష్టమే తప్ప ఫలితం కనిపించని స్థితి.

ఎదుటవారిని మెప్పించేందుకు యత్నించినా ఫలితం ఉండదు.

చేపట్టిన కార్యక్రమాలు మందగమనంలో సాగుతాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిత్రులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

కొత్త కాంట్రాక్టులు కోసం చేసే యత్నాలు ఫలించవు.

విద్యార్థులకు శ్రమాధిక్యం.

ఆర్థికపరంగా రావలసిన సొమ్ము సకాలంలో సమకూరక ఇబ్బంది పడతారు.

కొత్త రుణాలు చేస్తారు.

షేర్లలో పెట్టుబడులు, ఇతరులకు హామీల విషయంలో తొందరపడరాదు.

భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు పెరుగుతాయి.

సఖ్యత కోసం కుటుంబ సభ్యులు మరింత కృషి చేస్తారు.

బంధువుల రాక కొంత ఊరటనిస్తుంది.

ఒక వ్యవహారంలో సోదరులతో చర్చిస్తారు.

సంతానపరంగా కొద్దిపాటి సమస్యలు తప్పవు.

ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు.

వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాలు మొదట్లో కొంత లాభించినా అంతగా కలసిరావు.

ఉద్యోగాలలో ఉన్నతాధికారులు క్షణక్షణం ఇబ్బంది పెడుతూనే ఉంటారు.

ఉద్యోగాలు మానేయాలన్న భావన కూడా కలుగుతుంది.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు కొద్దిపాటి చికాకులు.

మహిళలకు మానసిక ఆందోళన.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces