Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Scorpio

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.

ఆస్తుల విషయంలో జ్ఞాతులతో తగాదాలు.

ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.

మిత్రులతో కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు, వారి నిర్ణయాలు తిరస్కరిస్తారు.

ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలు తీరక ఇబ్బంది పడతారు.

కొత్తగా రుణాలు చేస్తారు.

ఆస్తుల విక్రయాలలో ప్రతిష్ఠంభన ఏర్పడి డబ్బు నిలిచిపోతుంది.

కుటుంబంలో సంతానపరంగా సమస్యలు ఎదురుకావచ్చు.

కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు.

సోదరులతో విభేదాలు నెలకొంటాయి.

భార్యాభర్తల మధ్య సయోధ్య లోపిస్తుంది.

ఆరోగ్యపరమైన తరచూ రుగ్మతలతో బాధపడతారు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.

పెట్టుబడులలో తొందరవద్దు.

ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు.

పై స్థాయి వారితో ఇబ్బందులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces