Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Scorpio

వృశ్చికం

చేపట్టిన కార్యక్రమాలను ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు.

సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు.

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

స్థిరాస్తుల పై పెట్టుబడులు పెడతారు.

కొన్ని ఒప్పందాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుతుంది.

కుటుంబంలో అందరి ప్రేమను పొందుతారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

వేడుకలకు మీ ఇల్లు వేదికగా నిలుస్తుంది.

ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి.

వైద్య సేవలు కొంత తగ్గిస్తారు.

కొత్త వ్యాపారాలలో పెట్టుబడులకు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో గందరగోళం తొలగుతుంది.

పై స్థాయి వారి ప్రశంశలు పొందుతారు.

రాజకీయవేత్తలు,కళాకారులకు  విజయాలు తథ్యం.

మహిళలు ఇంట చికాకులు అధిగమిస్తారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces