Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Scorpio

వృశ్చికం

సన్నిహితులతో మాటపట్టింపులు.

ఇంటాబయటా విమర్శలు ఎదురవుతాయి.

కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి కాగలవు.

కష్టానికి ఫలితం స్వల్పమే.

మీ అభిప్రాయాలను గమనించి మిత్రులు కొంత కలత చెందుతారు.

ఆర్థికం....రావలసిన సొమ్ము అందడంలో జాప్యం.

కొత్తగా రుణాలు చేస్తారు.

ఒకరికి ఇచ్చిన హామీ మీకు గుదిబండగా మారే సూచనలు.

కుటుంబంలో మీ పై బంధువులు నెపం మోపవచ్చు.

సోదరీలు, సోదరులతో కలహాలు.

సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.

అయితే, క్రమేపీ ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కక కొంత ఇబ్బంది పడతారు.

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

పారిశ్రామికవర్గాలు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు.

మహిళలు ఆస్తి విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces