Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Scorpio

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.

సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు.

ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది.

దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం.

స్థిరాస్తి పై పెట్టుబడులు పెడతారు.

కుటుంబ పెద్దల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

అయితే స్వస్థత చేకూరి ఊరట చెందుతారు.

వేడుకలకు సన్నద్ధమవుతారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది.

ఆరోగ్యం కొంత మెరుగుదల కనిపిస్తుంది.

వైద్య సేవలు కాస్త తగ్గిస్తారు.

వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.

పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు. సన్మానాలు.

కళాకారుల అంచనాలు నిజమవుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces