Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Scorpio

వృశ్చికం

నూతనోత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు.

మిత్రులతో వివాదాలు కాస్త సర్దుకుంటాయి.

ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.

మీ ఆలోచనలు అమలులో సన్నిహితుల సాయం పొందుతారు.

కాంట్రాక్టులు దక్కించుకునేందుకు మరింత యత్నిస్తారు.

వేడుకల నిర్వహణ పై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సానుకూలం చేసుకుంటారు.

ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొంత ఇబ్బంది కలిగినా ప్రధాన అవసరాలకు ఇబ్బందులు కలగవు. అయితే రుణ దాతలను ఆశ్రయిస్తారు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

కుటుంబంలో బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వారి అభిప్రాయాలను సేకరించి ముందుకు సాగుతారు.

సంతానపరంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇంతకాలం వేధించిన అనారోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో ఆశించి విధంగా లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అనుభవాన్ని చాటుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్నకార్యసిద్ధి.

మహిళలకు ఆస్తి లాభం ఉండవచ్చు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces