పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Taurus

వృషభం

విజయాల బాటలో సాగి, అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కారవుతాయి.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి. స్నేహాలు విస్తరిస్తాయి.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలతో నిరుద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతారు.

మీ కున్న పలుకుబడితో ఇతరులకు సహాయపడతారు.

ధార్మిక చింతన పెరిగి ఆశ్రమాలు, ఆలయాలు సందర్శిస్తారు.

కుటుంబంలో శుభకార్యాల హడావిడి నెలకొంటుంది.

శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి.

డాక్టర్లు, యాక్టర్లకు సన్మాన, సత్కారాలు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

వారం చివరిలో ఇంటాబయటా సమస్యలు.

అనుకోని ఖర్చులు. స్వల్ప అస్వస్థత.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces