పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Taurus

వృషభం

ఊహించిన విధంగా రాబడి ఉంటుంది.

కుటుంబంలో సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు.

పనుల్లో జాప్యం కొంత చికాకు పరుస్తుంది.

దూరపు బంధువులు, చిరకాల మిత్రులను కలుసుకుంటారు.

భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు నెలకొనవచ్చు.

దూర దృష్టితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.

మీ పై వచ్చిన విమర్శలను చాకచక్యంగా తిప్పికొడతారు.

నిరుద్యోగులు అనుకూల పరిస్థితుల మధ్య ముందడుగు వేస్తారు.

వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు కొంత తొలగుతాయి.

రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

వారం ప్రారంభంలో రుణ యత్నాలు. 

మానసిక అశాంతి. ఖర్చులు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces