పంచాంగం...శుక్రవారం, 26.05.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి శు.పాడ్యమి రా.11.26 వరకు నక్షత్రం రోహిణి రా.11.20 వరకు వర్జ్యం ప.3.54 నుంచి 5.22 వరకు దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు తదుపరి ప.12.21 నుంచి 1.14 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..ప.1.34 నుంచి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Taurus

వృషభం

వీరికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

కొత్త రుణాల కోసం అన్వేషణ. బాధ్యతలు, శ్రమాధికం.

పనుల్లో తొందరపాటు.

మీ అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. 

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం.

ఆలయాలు సందర్శిస్తారు.

గత సంఘటనలు నెమరు వేసుకుంటారు.

ప్రత్యర్థులు కొన్ని సమస్యలు సృష్టించ వచ్చు.

వ్యాపారాలు కాస్త లాభిస్తాయి.

ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు.

పారిశ్రామికవేత్తలకు పరీక్షా సమయం.

కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

సాఫ్ట్వేర్‌ ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.

వారం చివరిలో  శుభ వార్తలు. నూతన పరిచయాలు.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. గురువారం విందు వినోదాలు. ఉద్యోగ యోగం.

రోహిణి వారికి సోమవారం ధన నష్టం. కుటుంబంలో చికాకులు. శుక్రవారం కీలక నిర్ణయాలు. కార్యజయం.

మృగశిర 1,2 పాదాల వారికి మంగళవారం ఒత్తిడులు. వృథా ఖర్చులు. గురువారం విందు వినోదాలు. ఆప్తులతో సఖ్యత.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces