పంచాంగం...సోమవారం, 21.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.సప్తమి రా.2.06 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.1.21 వరకు తదుపరి మఖ వర్జ్యం ప.2.50 నుంచి 4.20 వరకు దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.12 వరకు తదుపరి ప.2.55 నుంచి 3.47 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Taurus

వృషభం

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము చేతికందుతుంది.

అత్యంత ఉల్లాసం, ఉత్సాహంగా గడుపుతారు.

గత కొంతకాలంగా దూరమైన ఆప్తులు దగ్గరవుతారు.

కొన్ని సమస్యలు తీరి మానసిక ఉల్లాసం చేకూరుతుంది.

కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు ఇది అనుకూల సమయం.

కార్యరంగంలో దిగి పెండింగ్‌ పనులు కూడా పూర్తి చేస్తారు.

విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తారు.

ఎంతటి కార్యాన్నైనా మీ భుజస్కంధాలపై ఉంచుకుంటారు.

భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు తొలగుతాయి.

వ్యాపారాలు విస్తరించడంలో నిపుణుల సలహాలు స్వీకరిస్తారు.

ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది.

కళాకారులు, రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

కృత్తిక 2,3,4 పాదాల వారికి సోమవారం శుభ వార్తలు. వస్తు లాభాలు. బుధవారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

రోహిణి వారికి బుధవారం కార్య జయం. ఆస్తి లాభాలు. శనివారం వివాదాలు. మానసిక ఆందోళన.

మృగశిర 1,2పాదాల వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. బుధవారం ధన నష్టం. చోర భయం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

మేథా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces