పంచాంగం...బుధవారం, 18.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.షష్ఠి రా.7.57 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తర ప.2.07 వరకు తదుపరి హస్త వర్జ్యం రా.10.17 నుంచి 11.50 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు..లేవు.

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Taurus

వృషభం

మొదట్లో ఏర్పడిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొని మీ సేవానిరతిని చాటుకుంటారు.

ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి.

బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

జీవిత భాగస్వామి తరఫున ఆస్తి లాభం ఉంటుంది.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం.

వ్యాపారాలలో లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ఉన్నతస్థితి, మంచి పేరు సంపాదిస్తారు.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం మానసిక ఆందోళన. ఆరోగ్య భంగం. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

రోహిణి వారికి మంగళవారం ఖర్చులు. వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి.

మృగశిర 1,2 పాదాల వారికి బుధవారం కలహాలు. రుణాలు చేస్తారు. శనివారం విందువినోదాలు. ఉద్యోగ లాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

కాలభైరావష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces