పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Taurus

వృషభం

పూర్వపు పరిచయస్తులను కలుసుకుంటారు.

ఆలోచనలు కలసి వచ్చే కాలం.

అదనపు రాబడి ఉంటుంది.

విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం.

నూతన ఉద్యోగ యోగం.

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యాపారాలలో  అంచనాలు మేరకు లాభాలు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు.

రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి.

ఐటీ నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. శుక్రవారం ధన నష్టం. చోర భయం.

రోహిణి వారికి సోమవారం కార్యసిద్ధి. అరుదైన సన్మానాలు. బుధవారం ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.

మృగశిర 1,2 పాదాల వారికి మంగళవారం అగ్రిమెంట్లు, ఆస్తి లాభం. ఉద్యోగ యోగం. శుక్రవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ ఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces