పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Taurus

వృషభం

ఇతరుల నుంచి మాట సహకారం పొందుతారు.

భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.

ఆదాయం ఆశాజనకంగా ఉండడమే కాకుండా రుణాలు తీరుస్తారు.

నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది.

పట్టిన పట్టు వీడరు, ఎటువంటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని చర్చలు సాగిస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ల వారికి విజయవంతంగా గడుస్తుంది.

ఒక సందేశం మీలో కొన్ని మార్పులు తేగల సూచనలు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగులకు వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మారతాయి. రాజకీయనేతలు, కళాకారులకు పట్టింది బంగారమే.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. 

కృత్తిక 2,3,4 పాదాల వారికి మంగళవారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

రోహిణి వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. శుక్రవారం అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.

మృగశిర 1,2 పాదాల వారికి మంగళవారం ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.  శనివారం దుబారా వ్యయం. మానసిక అశాంతి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces